రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలే *Telangana | Telugu OneIndia

Oneindia Telugu 2022-10-10

Views 7.3K

There was light rain in many parts of Hyderabad. It rained in AmeerPet, Maitri Vanam, Yusuf Guda, Jubilee Hills Check Post, Banjara Hills | రాగల మూడు రోజులు కూడా తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం తెలిపింది. మంగళవారం రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపింది.

#Telangana
#BJP
#IMD
#Hyderabad
#weather

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS