A mega update has come from Mega Compound. Mega hero Varun Tej never hesitates to experiment. So far in his career, he has done many good films and got the audience's attention | మెగా కాంపౌండ్ నుంచి ఓ మెగా అప్‌డేట్ వచ్చింది. మెగా హీరో వరుణ్ తేజ్ కొత్త ప్రయోగాలు చేసేందుకు ఎప్పుడూ వెనుకాడడు. ఇప్పటి వరకు తన కెరీర్‌లో పలు మంచి చిత్రాలు చేసి ప్రేక్షకాదరణ పొందారు.
#prabhas
#renudeshay
#varuntej
#silverscreen
#tollywood
#tollywoodgossips