5G Services: union minister ashwini vaishnaw said 5g launching by august in india in few cities first | ఆధునిక ప్రపంచంలో ఇంటర్నెట్ చాలా ముఖ్యమైన సేవగా మారిపోయింది. ఏ పని జరగాలన్నా, ఎక్కడికి వెళ్లాలన్నా, ఏ పని చేయాలన్నా.. ఇలా ఒకటేమిటి ప్రతి పనిలోనూ పత్యక్షంగానో లేదా పరోక్షంగానో అంతర్జాల సేవలు అవసరం ఉంది
#5G
#5GServicesInIndia