Vande Bharat Mission : Hong Kong బ్యాన్ Air India Filght Services Till August 31 over

Oneindia Telugu 2020-08-20

Views 231

Vande Bharat Mission : Air India had on August 17 tweeted that its flight to Hong Kong has been postponed.
#AirIndia
#COVID19
#VandeBharatMission
#HongKong
#Coronavirus

కరోనా వైరస్ రోజు రోజు కు విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో వందే భారత్ మిషన్‌లో భాగంగా ఎయిర్ ఇండియా విమానాల ద్వారా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులు స్వదేశానికి చేరుకుంటున్న విషయం విధితమే. అయితే హాంకాంగ్ అధికారులు తాజాగా ఎయిర్ ఇండియా విమానాలపై నిషేధం విధించారు.ఎయిర్‌ ఇండియా విమానాలను ఈ నెల (ఆగస్టు) చివరి వరకు రద్దు చేస్తున్నట్లు హాంకాంగ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిషేధం వల్ల భారత్ నుంచి హాంకాంగ్‌కు.. హాంకాంగ్ నుంచి భారత్‌కు ఎయిర్ ఇండియా సేవలు రద్దు . కరోనా నేపథ్యంలోనే ఈ నిషేధాన్ని విధించినట్టు తెలుస్తోంది.ఎయిర్ ఇండియా విమానంలో వచ్చిన పలువురికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక ప్రభుత్వానికి చెందిన ఓ అధికారి బుధవారం ప్రకటించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS