ysrcp leader lakshmi parvathi on today made interesting comments on junior ntr political entry | నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.వైసీపీ నేతలంతా జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీని బలంగా కోరుకుంటున్నారు. అలాగని వైసీపీలోకి రమ్మని మాత్రం కోరడం లేదు. టీడీపీ పగ్గాలు చేపట్టమని డిమాండ్లు చేస్తున్నారు. ఇప్పటికే జూనియర్ సన్నిహితుడు కొడాలి నానితో పాటు పలువురు వైసీపీ నేతలు ఇవే డిమాండ్లు చేస్తుండగా.. ఇవాళ లక్ష్మీపార్వతి కూడా అదే జాబితాలో చేరారు.
#JuniorNTR
#LakshmiParvathi
#TDP
#YSRCP
#AndhraPradesh
#AmitShah