Actress Meena seems to be entering politics. This news is doing the rounds on social media. There are reports that actress Meena is joining BJP
నటి మీనా త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారనేదే ఆ వార్త. ఢిల్లీలో నిర్వహించిన పొంగల్ వేడుకలకు కేంద్రమంత్రి ఎల్. మురుగన్ మీనాను ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
#ActorMeena
#ActorMeenaPoliticalEntry
#HeroineMeena
#BJP
#SankranthiCelebrations
#PongalCelebrations
#PMModi
#Tamilanadu