amit shah's recent meetings with jr ntr, ramoji rao and special focus on chandrababu gives indications of future bjp politics in telangana | తెలంగాణలో అనుకూలంగా ఉన్న పరిస్ధితుల్ని సద్వినియోగం చేసుకుంటూ ఈసారి ఎన్నికల్లో ఎట్టిపరిస్ధితుల్లో గెలిచి తీరాలని పట్టుదలగా ఉన్న బీజేపీ అసలు వ్యూహాన్ని అమల్లోకి తెచ్చేస్తోంది. అమిత్ షా తాజాగా జూనియర్ ఎన్టీఆర్, రామోజీరావుతో జరిపిన భేటీలు, చంద్రబాబుకు ఇస్తున్న ఎన్ఎస్జీ అదనపు భద్రత ఇవన్నీ ఇందులో భాగమే. ఈ బిగ్ ప్లాన్ తెలంగాణలో బీజేపీని గట్టెక్కిస్తుందా లేదా అనేది పక్కనబెడితే మారుతున్న రాజకీయం వీరి ప్రత్యర్ధుల్ని మాత్రం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
#amitshah
#telangana
#hyderabad
#bjp
#jrntr
#chandrababu
#ramojirao