కియా మోటార్స్ (Kia Motors) వాహన ప్రియులకు ఒక పెద్ద షాకింగ్ న్యూస్ విడుదల చేసింది. అదేమిటంటే కంపెనీ తన 'సెల్టోస్' (Seltos) ధరలు 2022 ఆగష్టు నుంచి పెంచనుంది. ఇంతకీ కంపెనీ ఎంత ధరలను పెంచనుంది, ఎందుకు పెంచనుంది అనే మరిన్ని వివరాలు ఈ వీడియోలో రండి.
#KiaMotors #KiaSeltos #KiaSeltosPriceHike