మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన తమ కొత్త తరం స్కార్పియో-ఎన్ ఎస్‌యూవీ యొక్క ఆటోమేటిక్, 4X4 (ఆల్-వీల్ డ్రైవ్) మరియు 6-సీటర్ వేరియంట్‌ల ధరలను వెల్లడించింది. మహీంద్రా స్కార్పియో-ఎన్ ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 15.45 లక్షల నుండి ప్రారంభం అవుతుంది. ఇందులో టాప్-ఎండ్ ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 23.90 లక్షలు. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.
#MahindraScorpio #MahindraScorpio-N #MahindraScorpio-NPrice