పోక్స్‌వ్యాగన్ ఇండియా దేశీయ మార్కెట్లో తన పోలో మరియు వెంటో కార్ల ధరలను పెంచినట్లు ప్రకటించింది. అయితే టిగువాన్ ఆల్ స్పెస్ మరియు టి-రాక్ కార్ల ధరలలో మాత్రం పెరుగుదల లేదు.
కంపెనీ తన అన్ని పోలో మరియు వెంటో మోడళ్ల ధరలను 2.5 శాతం పెంచనుంది. ఈ కొత్త ధరలు దేశవ్యాప్తంగా వర్తిస్తాయి. ఇవన్నీ 2021 జనవరి 1 నుండి అమల్లోకి వస్తాయి.
పోక్స్‌వ్యాగన్ ధరల పెరుగుదల గురించి మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.