PM Modi Hyderabad Visit: BJP flags filled in Hyderabad for national meet. Meanwhile TRS flags also shown in same manner | జాతీయ కార్యవర్గ సమావేశాలను పురస్కరించుకుని హైదరాబాద్ కాషాయమయమైంది. నగరవ్యాప్తంగా పెద్ద ఎత్తున బ్యానర్లు వెలిశాయి. దానికి పోటాపోటీగా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు తెరాస పార్టీ నాయకులు.
#PmmodiHyderabadvisit
#BJPVsTRS
#Hyderabad