PM Modi Hyderabad Visit: PM Modi Arrived In Hyderabad But Telangana Chief Minister KCR Skips Airport Welcome. Later Modi attended ICRISAT 50th anniversary celebrations
#PMModiHyderabadVisit
#StatueOfEquality
#ICRISAT50ThAnniversaryCelebrations
#KCR
#ChinnaJeeyarSwamy
#SamathaMurthyStatue
#hyderabad
#telangana
#narendramodi
#216ftTallRamanujacharyaStatue
#Muchintal
అనుకున్నదే జరిగింది . ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ప్రధాని మోదీకి గవర్నర్ తమిల్ సై.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు స్వాగతం పలికారు గానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం స్వాగత కార్యక్రమానికి రాలేదు . అయితే కెసిఆర్ కి జ్వరం అంటున్నారు కానీ సాయంత్రం రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో రామానుజచార్యుల సహస్రాబ్ది సమారోహంలో పాల్గొంటారు. మరి అక్కడ అయినా మోడీ తో కెసిఆర్ ఎలా మెసులుకుంటారో అని అందరు చూస్తున్నారు