రైల్వే ఉద్యోగాలు | ఆన్‌లైన్‌లో ఇలా అప్లై చేసుకోండి

Telugu Samayam 2022-06-27

Views 1

Indian Railways: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. 9,248 రైల్వే ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్‌ ప్రాసెస్‌ కొనసాగుతోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లయ్‌ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ల వివరాలు, ఎలా అప్లై చేసుకోవాలో.. పూర్తి అంశాలను ఈ వీడియోలో మన యాంకర్ లిఖిత ద్వారా తెలుసుకుందాం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS