Indian Railways : ప్రయాణికుల మోత బరువు తగ్గించే ప్లాన్ లో రైల్వే శాఖ.. పూర్తి వివరాలివే! || Oneindia

Oneindia Telugu 2020-10-24

Views 7.3K

Indian Railways' city division is soon to launch an application-based bags-on-wheels (BOW) service, thus making travelling easier for passengers.
#Indianrailways
#Trains
#IRCTC
#festivalspecialtrains
#Dussehra
#OnlineTrainBooking
#BagsOnWheels
#Luggage
#Unlock
#COVID19
#PMModi

రైల్వే శాఖ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్తుంది . రైలు ప్రయాణికులకు సరికొత్త సేవలు అందించడానికి భారతీయ రైల్వే ముందుకొచ్చింది. రైలు ప్రయాణికులకు ప్రయాణం అంటే లగేజీ మోయటం పెద్ద కష్టంగా ఉండేది. ఇక ప్రయాణికుల మోత బరువు కష్టాలనుండి గట్టెక్కించే ప్లాన్ లో రైల్వే శాఖ ఉంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS