Indian Railways is planning to run 200 additional IRCTC special trains between October 15 and November 30 to deal with huge number of crowd travelling during the festive season.
#Indianrailways
#Trains
#IRCTC
#OnlineTrainBooking
#Unlock
#COVID19
#PMModi
#VKYadav
దేశంలో పండగల సీజన్ ప్రారంభం కానుండటంతో ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు నడిపేందుకు సిద్ధమైందని భారతీయ రైల్వే. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు 200 ప్రత్యేక రైళ్లు నడపున్నట్లు రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. కరోనా కారణంగా మార్చి 22 నుంచి సాధారణ ప్రయాణికుల రైళ్లు నడపడం లేదు.