South Central Railway Announces 30 special Trains between Telugu sttes to meet the Sankrathi Rush | దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి వేళ పెరిగుతున్న డిమాండ్ కు అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. రెండు తెలుగ రాష్ట్రాల మధ్య ఈ ప్రత్యేక రైళ్లను షెడ్యూల్ చేసింది.
#SouthCentralRailway
#SpecialTrains
#Secunderabad
#Telangana
#Andrapradesh