Extremely Upset With Sanju Samson Due To A Lack Of Consistency - Kapil Dev *Cricket |Telugu Oneindia

Oneindia Telugu 2022-06-15

Views 212

The legendary Kapil Dev is unhappy with Sanju Samson’s inconsistent performances. Kapil said that considering Samson’s potential, his batsmanship does not deserve his pay | తాజాగా ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీ20 ప్రపంచకప్‌‌ను ఉద్దేశించి మాట్లాడిన కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నిలకడలేమి ఆటనే యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌తో ఉన్న అతి పెద్ద సమస్యని భారత దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు. అతనిలో అపార నైపుణ్యం ఉందని, కానీ స్థిరంగా రాణించడని చెప్పాడు. ఇదొక్కటే అతనిలో ఉన్న అతిపెద్ద మైనస్ పాయింట్ అని చెప్పుకొచ్చాడు.

#SanjuSamson
#KapilDev
#T20WorldCup
#RishabhPant
#IshanKishan
#DineshKarthik
#Cricket

Share This Video


Download

  
Report form