Umran Malik might have to wait for his Team india debut, hints Rahul Dravid | సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం(జూన్ 9)ఢిల్లీ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలనం, కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్‌కు చోటు దక్కడం కష్టమేనని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ఉమ్రాన్ కంటే అర్ష్‌దీప్ మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నాడని పరోక్షంగా పేర్కొన్నాడు. ఈ సిరీస్ నేపథ్యంతో బుధవారం మీడియాతో మాట్లాడిన ద్రవిడ్ తుది జట్టు ఎంపికపై క్లారిటీ ఇచ్చాడు.
#INDVSSA
#UmranMalik
#RahulDravid