Former legend Sunil Gavaskar predicts Team India to clean sweap the BGT series. Two players will be key, he says | నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులే చేసింది. భారత జట్టు మొదటి ఇన్నింగ్సులో 400 పరుగుల భారీ స్కోరు చేయగా.. రెండో ఇన్నింగ్సులో ఆసీస్‌ను భారత బౌలర్లు 91 పరుగులకే ఆలౌట్ చేశారు.
#SuniGavaskar
#INDvsAUS
#Cricket
#bordergavaskartrophy
#viratkohli
#national
#IndianCricketTeam
#RohitSharma