IND vs SA : Don’t Have Wicket Taking Bowlers In The Squad –Sunil Gavaskar *Cricket |Telugu Oneindia

Oneindia Telugu 2022-06-13

Views 1

IND vs SA : Former team india batter Sunil Gavaskar highlighted India’s “major problem” and said that they don’t have wicket-taking bowlers in the squad for the home T20I series against South Africa | కటక్‌ వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20లోనూ భారత జట్టు 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంపై అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన గవాస్కర్ ఆసక్తికర విషయాలు తెలిపాడు. టీమిండియా జట్టులో వికెట్లు తీసే బౌలర్లు లేరని భారత దిగ్గజ క్రికెటర్ సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. భువనేశ్వర్ కుమార్ తప్పా మరెవరూ వికెట్లు తీయలేకపోతున్నారని, దాంతోనే వరుస మ్యాచ్‌ల్లో భారత్ ఓటమి పాలైందని తెలిపాడు.

#INDvsSA
#RishabhPant
#SunilGavaskar
#Cricket
#BhuvneshwarKumar
#Sports

Share This Video


Download

  
Report form