IPL 2022 Playoffs: ప్రతీకారం తీర్చుకున్న Mumbai Inidans ఆర్సీబీ కోసమా? | Telugu Oneindia

Oneindia Telugu 2022-05-22

Views 17

IPL 2022 Playoffs: RCB reaches Playoffs after Mumbai Indians beat Delhi Capitals | ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్, 15వ ఎడిషన్.. ప్లేఆఫ్స్ పిక్చర్ క్లియర్ అయింది. శనివారం రాత్రి వాంఖెడె స్టేడియంలో ముంబై ఇండియన్స్- ఢిల్లీ కేపిటల్స్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌ అనంతరం ప్లేఆఫ్స్‌పై క్లారిటీ వచ్చేసింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోవడం ద్వారా ఢిల్లీ కేపిటల్స్.. తన ప్లేఆఫ్స్ అవకాశాలను కోల్పోయింది. ఆ బంగారం లాంటి అవకాశాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ధారపోసినట్టయింది.


#IPL2022Playoffs
#RCB
#Mumbaiindians

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS