IPL 2021: X-Factor Was Missing in First Five Overs With The Ball, Says RCB Captain Virat Kohli. And Deems RCB's Defeat Against CSK As 'Unacceptable', Says 'We Gave It All Away'
#IPL2021
#RCBVSCSK
#ViratKohli
#IPLPlayoffs
#MSDhoni
#RCBvsCSKHighlights
తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోవడం బాధగా ఉందని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్ అనంతరం ఈ ఓటమిపై స్పందించిన కోహ్లీ.. టీమ్ పెర్ఫెమెన్స్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా బౌలింగ్‌లో దారుణంగా విఫలమయ్యామన్నాడు. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని కూడా తమ బౌలర్లు అందిపుచ్చుకోలేకపోయారని అసహనం వ్యక్తం చేశాడు. ఇక బ్యాటింగ్‌లో కూడా భారీ స్కోర్ చేయలేకపోయామని, మరో 20 పరుగులు చేసుంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు.