IPL 2021 – SRH vs CSK : Dwayne Bravo or Sam Curran that is the Question as CSK aim for 9th victory of the season.
#srhvscsk
#IPL2021
#MSDhoni
#JasonRoy
#SamCurran
#DwayneBravo
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ 14వ ఎడిషన్‌లో మరో కీలక మ్యాచ్ ఈ సాయంత్రం ఆరంభం కానుంది. టీమిండియా మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్.. తలపడనున్నాయి. షార్జా క్రికెట్ స్టేడియం దీనికి వేదిక కానుంది. ధోనీసేనతో పోల్చుకుంటే.. ఈ మ్యాచ్‌ను గెలిచి తీరాల్సిన అవసరం సన్‌రైజర్స్ ఉంది. ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలంటే విజయకేతనం ఎగురవేయక తప్పదు.