Women's T20 Challenge: BCCI Announces Squads & Shcedule అన్ని మ్యాచ్‌లు అక్కడే | Telugu Oneindia

Oneindia Telugu 2022-05-16

Views 146

Women's T20 Challenge: BCCI announced the squads for the upcoming Women's T20 Challenge.The three teams will compete in the upcoming Women's T20 Challenge to be played from May 23-28 at Pune's MCA stadium | ఐపీఎల్లో మూడు జట్ల మహిళల టీ20ఛాలెంజ్ కోసం జట్లను, షెడ్యూల్‌ను బీసీసీఐప్రకటించింది. ఈవెంట్ నాలుగో సీజన్ మే 23న ప్రారంభమవుతుంది. మొదటి మ్యాచ్ మూడో సీజన్ ఫైనలిస్టులు ట్రైల్‌బ్లేజర్స్ వర్సెస్ సూపర్ నోవాస్ మధ్య జరగనుంది. ఫైనల్ మ్యాచ్ మే 28న జరుగుతుంది. అన్ని మ్యాచ్‌లు పూణెలోని ఎంసీఏ స్టేడియంలో జరగనున్నాయి.

#WomensT20Challenge
#WomensT20ChallengeSquad
#BCCI
#Cricket

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS