MS Dhoni became the first batsman to score 2500 runs in death overs as part of the IPL. This feat has not been possible for anyone else in the 15-year history of the IPL.
#IPL2022
#MSDhoni
#CSK
#Cricket
ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దుమ్మురేపుతున్నాడు. ఐపీఎల్‌లో భాగంగా డెత్ ఓవర్లలో 2500 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా ధోని రికార్డు నెలకొల్పాడు. 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత మరెవరికీ సాధ్యం కాలేదు.