IPL 2020 : Ms Dhoni The "Head Coach" Of All Young Players | బాధ్యత మరువని "లీడర్" | CSK

Oneindia Telugu 2020-10-14

Views 912

IPL2020 : MS Dhoni’s master class attended by Abdul Samad, Priyam Garg and others after SRH vs CSK match. After Chennai Super Kings registered a 20-run win over Sunrisers Hyderabad in IPL 2020, CSK captain MS Dhoni was spotted sharing his wealth of experience with SRH players.
#Msdhoni
#Dhoni
#MahendraSinghDhoni
#Ipl2020
#Chennaisuperkings
#CSK
#Srh
#SunRisersHyderabad
#Cskvssrh
#Priyamgarg
#Abdulsamad

టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ. ప్రపంచ క్రికెట్‌లో కూడా మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన సారథి కూడా ఆయనే. టీమిండియా ఖాతాలోకి మూడు మేజర్ ట్రోఫీలు వచ్చాయంటే.. దానికి ప్రధాన కారణం మహీ కెప్టెన్సీనే. వికెట్ల వెనకాల ఉండి మైదానంలో ఏం జరుగుతుందో అన్నీ పరిశీలిస్తాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS