Emmanuel Macron : రికార్డులు తిరగరాస్తూ ఫ్రాన్స్‌ అధ్యక్షుడుగా వరుసగా రెండోసారి! | Telugu Oneindia

Oneindia Telugu 2022-04-25

Views 12

France Elections Result 2022 : Emmanuel Macron has won five more years as France's president after a convincing victory over rival Marine Le Pen.
#EmmanuelMacron
#MarineLePen
#France
ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ మరోసారి పీఠాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన అధ్యక్షుడిగా ఉండగా మరోసారి ఆయనకే ఆ పీఠం దక్కింది. అధికారిక ఫలితాలు వెలువడక ముందే ప్రత్యర్థి మరీన్‌ లీపెన్‌ ఓటమిని అంగీకరించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS