IPL 2022, PBKS vs SRH : Bhuvneshwar Kumar became the first Indian pacer to scalp 150 wickets in the Indian Premier League history on Sunday.
#IPL2022
#BhuvneshwarKumar
#SRH
#KaneWilliamson
#SRHvsPBKS
#SunrisersHyderabad
#AidenMarkram
#BhuvneshwarKumar
#NicholasPooran
#AbhishekSharma
#WashingtonSundar
#Cricket
సన్‌రైజర్స్ హైదరాబాద్ సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్‌లో అరుదైన రికార్డును అందుకున్నాడు. ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్లతో సత్తా చాటిన భువనేశ్వర్ ఐపీఎల్‌లో 150 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఐపీఎల్‌లో 150 వికెట్లు పడగొట్టిన తొలి భారత పేస్ బౌలర్‌గా భువి రికార్డు సాధించాడు.