IPL 2021 : Nicholas Pooran Diamond Duck, Malan కి టైమ్ వచ్చింది | SRH Vs PBKS || Oneindia Telugu

Oneindia Telugu 2021-04-21

Views 2

IPL 2021: Nicholas Pooran get out for third duck in 4 games, Twitterati come up with hilarious reactions
#Nicholaspooran
#Pooran
#Srhvspbks
#SunrisersHyderabad
#Srh
#PunjabKings
#SrhvsPBKS
#DawidMalan

మూడు వరుస ఓటములతో ఉక్కిరిబిక్కిరి అయిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్.. ఎట్టకేలకు సూపర్ విక్టరీ కొట్టడంతో ఆ జట్టు ఆటగాళ్లు, యాజమాన్యం సంతోషంలో మునిగిపోయారు. ఇక సన్‌రైజర్స్‌ అభిమానులు అయితే గాల్లో తేలిపోతున్నారు. వార్నర్ సేన గెలిచిన ఆనందంలో సోషల్ మీడియాను ఫాన్స్ షేక్ చేస్తున్నారు. మీమ్స్, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'మన పొలంలో మొలకలు వచ్చాయ్' అంటూ ట్వీట్స్ చేస్తున్నారు .

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS