IPL 2023 Sunrisers Hyderabad కెప్టెన్ గా Aiden Markram.. నూతన సారథికి వినూత్నంగా welcome..

Oneindia Telugu 2023-02-23

Views 2

అందరూ ఊహించినట్లుగానే సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ ఎయిడెన్ మార్క్‌రమ్ ఎంపికయ్యాడు. ఈవిషయాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ట్విటర్ వేదికగా వెల్లడించింది.

Iply2023 Aiden Markram Named New Captain Of Sunrisers Hyderabad

#IPL2023
#SunrisersHyderabad
#AidenMarkram
#KaviyaMaran
#SunrisersEastern

Share This Video


Download

  
Report form