IPL 2022 : Sunil Gavaskar Asks British Commentator For Kohinoor, Twitter Erupts | Oneindia Telugu

Oneindia Telugu 2022-04-12

Views 21

IPL 2022 : Sunil Gavaskar wins Jokingly Asks British Commentator About Kohinoor, Twitter Erupts
#ipl2022
#sunilgavaskar
#kohinoor
#MarineDrive
#AlanWilkins

అసలేం జరిగిందంటే.. ఆదివారం వాంఖడే వేదికగా రాజస్థాన్‌ రాయల్స్, లక్నో జట్ల మధ్య జరిగిన లీగ్‌ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన సునీల్ గావస్కర్... భారత ప్రజలు ఇప్పటికీ కోహినూర్‌ డైమండ్‌ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపాడు. మ్యాచ్‌ విరామ సమయంలో అధికార బ్రాడ్‌కాస్టర్ స్టేడియం పక్కనే ఉన్న మెరైన్‌ డ్రైవ్‌ను ఏరియల్‌ వ్యూ ద్వారా చూపించగా.. దానికి 'క్వీన్స్‌ నెక్లెస్‌' అనే పేరుందని చెప్పాడు.


Share This Video


Download

  
Report form
RELATED VIDEOS