Sunil Gavaskar Calls For Full-Fledged Women's IPL From Next Year

Oneindia Telugu 2020-03-10

Views 19

The legendary Sunil Gavaskar feels that time is appropriate to set the ball rolling for a full-fledged Women's Indian Premier League (WIPL) to unearth more talented players after the national team was outplayed in the T20 World Cup final by defending champions Australia.
#IPL2020
#women'sT20Challenge
#Women'sIPL
#SunilGavaskar
#souravganguly
#IndianPremierLeague
#viratkohli
#rohitsharma
#msdhoni
#cricket


భారత మహిళల జట్టు మెరుగవ్వడానికి బీసీసీఐ ప్రభావం ఎంతో ఉంది, మహిళల క్రికెట్‌ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ వచ్చే ఏడాది నుంచి 'ఉమెన్స్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌'ను నిర్వహించాలని భారత క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గవాస్కర్‌ సూచించారు. ఎనిమిది జట్లు లేకపోయినా.. కొన్ని జట్లతో అయినా మహిళల ఐపీఎల్‌ నిర్వహించడం క్రికెటర్లకు మేలు జరుగుతుందన్నారు. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్‌ ఓడిన నేపథ్యంలో సన్నీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS