Legendary Indian opener Sunil Gavaskar has predicted the winning team for this year IPL 2020. And Sunil Gavaskar Feels that CSK's title chances might find it difficult to win this year.
#IPL2020
#MIVSCSK
#ChennaiSuperKings
#MumbaiIndians
#IPL2020TitleWinningChances
#RohitSharma
#SunilGavaskar
#SureshRaina
#MumbaiIndiansvsChennaiSuperKings
#MSDhoni
#IndianPremierLeague
యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం కాకముందే.. టైటిల్ ఎవరు గెలుస్తారనేదానిపై మాజీ ఆటగాళ్లు జోస్యం చెబుతున్నారు.