IPL 2022: Reasons For Chennai Super Kings Defeat Against Punjab Kings
#IPL2022
#CSK
#ChennaiSuperKings
#MSDhoni
#cskvspbks
#jadeja
#cskdefeat
#చెన్నై సూపర్ కింగ్స్
ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మరో ఓటమిని మూటగట్టుకుంది. హ్యాట్రిక్ పరాజయాలను చవి చూసింది. ఆడిన తొలి రెండు మ్యాచ్‌లల్లోనూ ఘోర పరాజయాలను చవి చూసింది. ఇప్పుడు తాజాగా పంజాబ్ కింగ్స్ చేతుల్లో పరాభవం పొందింది.