Samajwadi Party chief and former CM Akhilesh Yadav has made sensational comments against the BJP.
#UttarPradesh
#YogiAdityanath
#AkhileshYadav
#BJP
#SamajwadiParty
#UPExitPolls
#UttarPradeshElections2022
#upelections2022
#Assemblyelections2022
#PMModi
#RahulGandhi
#indiannationalcongress
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టి ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీపై సమాజ్ వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌంటింగ్ కేంద్రాల నుంచి కాషాయం నేతలు ఈవీఎంలను దొంగలిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.