Uttar Pradesh Assembly elections creating intrest in everyone. All parties are also finalizing their candidates. Akhilesh Yadav will contest from Karhal constituency in Moinpuri. The Samajwadi Party has made a statement to this effect.
#UPAssemblyElections2022
#AkhileshYadav
#Karhal
#Moinpuri
#UttarPradeshAssemblyPolls
#BJP
#pramodkumargupta
#SamajwadiParty
#YogiAdityanath
#UPPolls2022
#Mayawati
#Congress
#BSP
#PMModi
#UttarPradesh
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి దశ ఓటింగ్‌కు తేదీ దగ్గర పడుతోంది. అన్ని పార్టీలు కూడా తమ అభ్యర్థులను ఖరారు చేస్తున్నాయి.అఖిలేష్ యాదవ్ మొయిన్‌పురిలోని కర్హాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈ మేరకు సమాజ్ వాదీ పార్టీ ప్రకటన చేసింది.