Telangana: Telangana PCC Chief Revanth Reddy house arrest
#RevanthReddy
#TPCCChiefRevanthReddy
#Congress
#CMKCR
#TRS
#KCRbirthday
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద ఆందోళన చేయనున్నారని సమాచారం మేరకు రేవంత్ ను గృహనిర్బంధం చేసినట్లు పోలీసులు తెలిపారు.