Revanth Reddy హౌస్ అరెస్ట్.. పోలీసుల పై TPCC చీఫ్ ఫైర్ | Oneindia Telugu

Oneindia Telugu 2022-01-01

Views 114

Revanth Reddy was angry with the police for breaking through the wall and rushing into the house. Revant Reddy complained to the Lok Sabha Speaker that the police had allegedly placed him under house arrest.
#Revanthreddy
#Tpccpresident
#Cmkcr
#Congressparty
#Rachabanda
#Loksabhaspeaker

మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఇంటని పోలీసులు చుట్టుముట్టడమే కాకుండా ప్రహారీ గోడ దూకి అక్రమంగా ఇంట్లోకి చొరబడ్డారని పోలీసుల మీద రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసులు అకారణంగా తనను గృహనిర్బంధం చేసారని లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసారు రేవంత్ రెడ్డి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS