IPL Auction 2022 : PBKS Owner Shows His Anger On Auctioneer During The Auction | Oneindia Telugu

Oneindia Telugu 2022-02-13

Views 2

The IPL 2022 mega auction continuing today. During yesterday auction punjab kings owner ness wadia shows his anger on auctioneer charu sharma about bidding.
#IPLAuction2022
#PunjabKings
#PBKS
#IPLAuctioneer
#BCCI
#IPL2022
#IPL2022Schedule
#SRH
#RahulChahar
#SunrisersHyderabad
#RCB
#IPL2022MegaAuction
#IPL2022Venue
#Cricket

ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలం కొనసాగుతోంది. అయినా నిన్న జరిగిన వేలంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. స్పిన్నర్ రాహుల్ చాహర్ కోసం పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ పోటా పోటీ గా తలపడ్డాయి. అయితే మధ్యలో ఆక్షనీర్ చారు శర్మపై పంజాబ్ కింగ్స్ ఓనర్ నెస్ వాడియా ఫైర్ అయ్యాడు. చారు శర్మ కావాలనే బిడ్డింగ్‌ లేట్ చేస్తున్నాడని నెస్ వాడియా అతనిపై అసహనం వ్యక్తం చేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS