IPL 2022 Mega Auction : Virat Kohli About His First Salary In Debut IPL | Oneindia Telugu

Oneindia Telugu 2022-02-02

Views 2

Former Team India captain and star player Virat Kohli has said that he did not expect Royal Challengers Bangalore to take him in the IPL debut season auction. He said that he felt very crazy when he found out that he had been sold for Rs 25 lakh and could not believe it at all.
#IPL2022MegaAuction
#IPL2022
#ViratKohli
#RCB
#RoyalChallengersBangalore
#ABdeVilliers
#GlennMaxwell
#ViratKohliDebutIPL
#ViratKohlisalary
#Cricket

2018 తన తొలి ఐపీఎల్ సీజన్ వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తనను తీసుకుంటుందని అస్సలు ఊహించలేదని విరాట్ కోహ్లీ అన్నాడు. నాటి వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తనను దాదాపుగా రూ. 25 లక్షలకు సొంతం చేసుకుందని, ఆర్‌సీబీ అంత భారీ మొత్తం వెచ్చిస్తుందని అస్సలు ఊహించలేదని, ఈ విషయం తెలుసుకొని చాలా క్రేజీగా ఫీలయ్యానని ఆర్సీబీ ఫ్రాంచైజీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో విరాట్ కోహ్లి తెలిపాడు.

Share This Video


Download

  
Report form