IPL 2022 Mega Auction: 9 Indian Players To Remain Unsold In Mega Auction | Oneindia Telugu

Oneindia Telugu 2022-01-29

Views 1

IPL 2022 Mega Auction: 9 Indian Players Might Go Unsold In The Mega Auction. Ajinkya Rahane, Pujara, Vijay Shankar, Hanuma vihari, Karan Sharma, Sachin Baby among others To Remain Unsold In Mega Auction
#IPL2022MegaAuction
#UnsoldPlayers
#MostExpensiveIPLPlayers
#VijayShankar
#rahane
#indianplayersunsold
#pujara
#BCCI
#SachinBaby

ఐపీఎల్ 2022 మెగా వేలంలో 9 మంది భారత ఆటగాళ్ల అమ్ముడుపోని లిస్ట్‌లో చేరే అవకాశం ఉంది. చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ ప్లేయర్ విజయ్ శంకర్‌, సచిన్ బేబీ, కరణ్ శర్మ, మోహిత్ శర్మ వంటి ఆటగాళ్లకు ఈసారి నిరాశే ఎదురుకానుంది.టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ విహారీకి ఈసారి కూడా మొండిచెయ్యే ఎదురవ్వనుంది. సీనియర్ స్పిన్నర్ పియూష్ చావ్లాను కూడా తీసుకునే అవకాశాలు లేవు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS