The BCCI blueprint is understood to increase the salary purse for the teams to INR 90 crore. BCCI prepares blueprint for new IPL franchises, player retention and a mega auction
#IPL2022BluePrint
#IPL2021
#IPLMegaAuction
#BCCI
#playerretention
#playerSalary
#IPL2022NewFranchises
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రెండు కొత్త జట్ల విస్తరణ వ్యవహారాలను త్వరలోనే ప్రారంభించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్ధమవుతోంది. ఇందుకోసం కోసం బీసీసీఐ ఓ బ్లూప్రింట్‌ను సిద్ధం చేసింది.