IPL 2022 Mega Auction: New Ipl franchise Ahmedabad Likely to take Shreyas Iyer on board as their captain
#IPL2022MegaAuction
#ShreyasIyer
#AhmedabadIPLfranchise
#LucknowIPLfranchise
#newIPLfranchises
#Rabada
#DC
IPL 2022 మెగా వేలం నేపథ్యంలో అహ్మదాబాద్ ఫ్రాంచైజీ తమ టీమ్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఢిల్లీ క్యాపిటల్స్ వదిలేసిన చాలామంది ఆటగాళ్లను తీసుకునే ఆలోచనలో ఉంది అహ్మదాబాద్ ఫ్రాంచైజీ