Delhi Capitals deciding to keep Rishabh Pant as the captain of the franchise in the UAE-leg of the IPL 2021 season hinted that they aren't going to look back at Shreyas Iyer as the captain of the side in the future.
#IPL2021
#ShreyasIyer
#RishabhPant
#DelhiCapitals
#ShikharDhawan
#PrithviShaw
#KagisoRabada
#AxarPatel
#Cricket
ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ ఆ ఫ్రాంచైజీకీ గుడ్‌బై చెప్పనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా కొనసాగేందుకు అయ్యర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లీగ్‌లోకి కొత్తగా రెండు జట్లు వచ్చి చేరడంతో మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. ee మెగావేలం నేపథ్యంలో అయ్యర్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడేందుకు సిద్దమవుతున్నాడని టైమ్స్ ఇండియా పేర్కొంది. లీగ్‌లో కెప్టెన్‌గా కొనసాగేందుకే అయ్యర్ ప్రయత్నాలు చేస్తున్నాడని, కొత్తగా రెండు జట్లు రావడంతో వేలంలోకి వచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాడని తమ కథనంలో రాసుకొచ్చింది.