తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ఘోర ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే..! ఈ నేపధ్యం లో తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎవరనే చర్చ నడుస్తోంది.
#CDSGenBipinRawat
#ManojMukundNaravane
#IndianArmy
#BipinRawat
#ArmyHelicopter
#Mi17V5
#PMModi
#IAFMi17V5helicopter