Gen Bipin Rawat : First CDS, Career In Indian Army And Honors || Oneindia Telugu

Oneindia Telugu 2021-12-09

Views 244

CDS General Bipin Rawat News : Here is all about the first CDS who was IMA's Sword of Honor General Bipin Rawat's Career In Indian Army And Honors
#CDSGenBipinRawat
#ArmyHelicopter
#CDSBipinRawatBiography
#BipinRawatCareerIndianArmy
#Mi17V5
#IndianArmy
#PMModi
#IAFMi17V5helicopter

బిపిన్ రావత్ గారి శక్తివంతమైన ప్రస్థానం . బిపిన్ రావత్ భారత్‌కు తొలి త్రివిధ దళాలకు అధిపతిగా నిలిచి చరిత్రలోకి ఎక్కారు. తండ్రి బాటలోనే రావత్ కూడా సైన్యంలోకి వచ్చారు.ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో పనిచేసిన అనుభవం అయన సొంతం 1978 డిసెంబర్ 16వ తేదీన 11వ గోర్ఖా రైఫిల్స్‌లోని ఐదవ బెటాలియన్‌లో విధుల్లో చేరారు. అలా తన ప్రస్థానం మొదలు పెట్టారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS