Sirivennela Seetharama Sastry Garu మూగబోయిన సిరివెన్నెల || Filmibeat Telugu

Filmibeat Telugu 2021-11-30

Views 4

Legendary Lyricist Sirivennela Seetharama Sastry Garu News
#SirivennelaSeetharamaSastry
#LegendaryLyricist
#SirivennelaSongs
#RRRsongDosti
#Tollywood
#RRRTrailer
#SirivennelaSeetharamaSastrySongs

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. అయన ఇక లేరు అనే విషయం వినటానికి కూడా కష్టంగా ఉంది. కే.విశ్వనాథ్ 1986లో తెరకెక్కించిన ‘సిరివెన్నెల' సినిమాలో అన్ని పాటలు రాసిన సీతారామశాస్త్రి గారు ఆ సినిమాతో చేంబోలు సీతారామశాస్త్రి కాస్త సిరివెన్నెల సీతారామశాస్త్రి గా మారారంటే ఆ పాటలు ఎంతగా జనాన్ని ఆకట్టుకున్నాయో అర్ధం చేసుకోవచ్చు.

Share This Video


Download

  
Report form