RRR : RRR VS Baahubali Records - Baahubali Budget And Collections comparing to RRR
#RRR
#Baahubali
#RRRVSBaahubali
#RRRCollections
#SSRajamouli
#RRRReview
#NTR
#Ramcharan
#Tollywood
#Bollywood
బాహుబలి కలెక్షన్స్ ను RRR సినిమా బీట్ చేయగలదా ? RRR సినిమా కోసం దాదాపు 500 కోట్లకు పైగానే ఖర్చు అయినట్లుగా దర్శకుడు రాజమౌళి తెలియజేశాడు.ప్రస్తుతం చూస్తున్న అంచనాల ప్రకారం సినిమా మొదటిరోజు 150 కోట్ల వసూళ్లను అందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫైనల్ గా RRR సినిమా బాహుబలి ది కన్ క్లూజన్ కలెక్షన్స్ ను బ్రేక్ చేస్తుందా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది