RRR Trailer : RRR Trailer Set New Record In Tollywood || Filmibeat Telugu

Filmibeat Telugu 2021-12-10

Views 3

The movie RRR is eagerly awaited by all the movie lovers. The movie trailer is getting good response. And creating records in tollywood and bollywood.
#RRR
#RRRTrailer
#RRRSongs
#RRRPosters
#RamCharan
#JrNTR
#SSRajamouli
#Tollywood

సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం RRR. ఈ చిత్ర ట్రైలర్ తెలుగులో ఓ రేంజ్‌లో దూసుకుపోతుంది. ఈ ట్రైలర్ ఇపుడు రికార్డుల క్రియేట్ చేస్తుంది. RRR ట్రైలర్ విడుదలైన వెంటనే కేవలం 7 గంటల్లోనే టాలీవుడ్ ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్స్ సాధించి నెంబర్ 1 స్థానంలో నిలిచింది. హిందీ వెర్షన్ ట్రైలర్ కూడా తెలుగుతో సమానంగా వ్యూస్ దక్కించుకుంటోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS