Jimmy Neesham Trolls Teamindia | DRS Vs Tom Latham || Oneindia Telugu

Oneindia Telugu 2021-11-27

Views 339

Jimmy Neesham satirical tweets on Teamindia
#Tomlatham
#Teamindia
#IndVsNz
#JimmyNeesham

కాన్పూర్‌ వేదికగా జరుగుతోన్న మొదటి టెస్టు రెండో రోజు కివీస్‌ ఓపెనర్ టామ్‌ లేథమ్ (50: 165 బంతుల్లో 4x4) మూడు సార్లు డీఆర్ఎస్ ఉపయోగించుకుని బతికిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కివీస్‌ బౌలర్‌ జిమ్మీ నీషమ్‌ సరదాగా స్పందించాడు. ‘ఈ టెస్టులో లేథమ్‌ శతకం నమోదు చేస్తే.. టీమ్‌ ఇండియా డీఆర్ఎస్‌ విధానాన్ని రద్దు చేయమంటుందేమో.!’ అని నీషమ్‌ ట్వీట్ చేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS